ట్రెండ్స్

ఓమిక్రాన్ నుంచి కాపాడుకుందాం : ప్రపంచ దేశాలు

coronavirus-omicron

దక్షిణాఫ్రికా లో వెలుగు చూసిన కరోనా వైరస్ ముమ్మరంగా విస్తరిస్తుంది . ఇప్పటకే బోట్స్వానా ,దక్షిణాఫ్రికా ల నుంచి ప్రయాణాలు రద్దు చేశారు . అమెరికా , రష్యా ,జపాన్ ,ఆస్ట్రేలియా ,బ్రిటన్ దేశాలు పలు ఆఫ్రికా దేశాలు నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించాయి . చాలా మంది ప్రయాణికులు అత్యవసర ఆంక్షలు వల్ల విమానాశ్రయాలు లో చిక్కుకు పోయారు . బ్రిటన్,జర్మనీ దేశాలలో ఇప్పటికే పలు కేసులు మొదలయ్యాయి . బెంగుళూరు లో కూడా దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన …

Read More »

హైదరాబాద్ నెహ్రు జూలోజికల్ పార్క్ లో మృగరాజు తో ఆట !!!

Man in Nehru Zoological Park

కీసర కు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి సింహం ఎన్క్లోసర్ లోకి దూకేసాడు . పర్యాటకులు ఎంత చెప్పిన వినకుండా అక్కడే అరగంట సేపు ఉండిపోయాడు.మృగ రాజు కూడా బాగా గాండ్రిస్తూ అతని వైపే చూడసాగింది . ఇంతలో ఎంతో చాకచక్యం తో అక్కడే ఉన్న జూ సిబ్బంది అతన్ని పట్టుకొని కాపాడారు . తానూ టీ తాగే సమయం లో ఒక్క రెస్టారంట్ లో సింహాల దెగ్గర వజ్రాలు ఉంటాయని ఎవరో చెప్తే ఈ పని చేసానని అతను చెప్పాడు . …

Read More »

చివరి బాల్ లో సిక్స్ కొట్టి గెలిపించిన షారుఖ్ ఖాన్.

Shahrukh Khan

  సయిద్ ముస్తక్ అలీ ట్రోఫీ టైటిల్ పోరులో కర్నాటక , తమిళనాడు మధ్య జరిగిన హోరాహోరి పోరు లో తమిళనాడు గెలిచింది. తమిళనాడు గెలవాలంటే చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సివచ్చింది . ఈ సమయంలో కర్ణాటక చాలా కట్టడిగా బౌలింగ్ చెయ్యసాగింది. టోర్నమెంట్ మొత్తం బంతి తో రాణించిన తమిళనాడు ఆటగాడు సాయి కిషోర్ బ్యాట్ తోను రాణించి, చివరి ఓవర్ లో బౌండరీ తో మ్యాచ్ తమిళనాడు వైపు తిప్పిన మళ్ళి ప్రతీక్ లయ పుచుకున్నాడు. కానీ అప్పటికే …

Read More »

“పేరు గొప్ప ఊరు దిబ్బ” ల తయారైంది టీం ఇండియా పరిస్థితి .

ఏదో అనుకుంటే ఏదో అయింది . ఐపీల్ చూసి టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ తో ఎవరు తల పడతారో అని ఊహించుకున్నారు అభిమానులు . ధోని మెంటార్షిప్ ,విరాట్ సారథ్యం,కే.ఎల్ రాహుల్ అద్భుత ఫామ్ ,రోహిత్ అండ చూసి భారత్ కు తిరుగు లేదు అనుకున్నారు . ఈ ముచ్చట రెండు మ్యాచ్లతో ముగిసింది . పాకిస్థాన్తో అన్న గౌరవప్రద ప్రదర్శన చేసింది ,మొదట టప టప వికెట్లు రాలిన విరాట్ అండతో 150 అన్న దాటించగలిగింది . …

Read More »

ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరహో !!!

Risabh Pant

KKR తో జరిగిన ఎలిమినేటర్ లో ఢిల్లీ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసింది .ఆ జట్టు ఓడినా కూడా ఒక అద్భుతం కొంచంలో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన DC 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది .హీత్మ్యేర్ చివరినా కొట్టిన 2 సిక్సలూ వాళ్ళ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది .డీసీ ఇబ్బంది పడిన పిచ్ మీద KKR తమ మొదటి పది ఓవర్లు లోనే మ్యాచ్ తమ చేతులోకి తీసేసుకుందీ. కాని ఆఖరి 5 ఓవర్లు మాత్రం రబడా …

Read More »

ముంబై ఇండియన్స్ విల విల

ఐపీల్ చరిత్రలో ఎంతో విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో లో బాగా తీసికట్టుగా ఆడుతోంది . ఆ టీమ్ లో ఒకరు కూడా ఫామ్  లో లేరు . ఆ టీం లోని చాల మంది జరగబోయే టీ 20 వరల్డ్ కప్ కి  సెలెక్ట్ అయినా వారు ఉన్నారు . కానీ రెండో దఫా ఐపీల్ సీజన్లో ఈ సారి దుబాయ్ వేదికగా జరుగుతున్నా నేపథ్యం లో సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ ,హార్దిక్ పాండ్య ,రోహిత్ …

Read More »

అక్కినేని నాగ చైతన్య ,సమంత విడిపోయారు.

  ఎన్నో రోజులు నుండి మీడియా లో ఉన్న పుకారు నిజం అయింది . సమంత,నాగ చైతన్య సామజిక మాద్యమం ఇంస్టాగ్రామ్ వేదికగా తమ బంధం గురుంచి ప్రకటించారు .ఇద్దరు ఒకే రకమైన పోస్ట్ పెట్టారు . 4 సంవత్సరాల తమ వైవిహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ,10 సంవత్సరాల తమ స్నేహాన్ని కొనసాగిస్తామని ,ఇది తమ వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు .దీంతో ఇరు నటుల అభిమానులు విస్మయానికి లోనయ్యారు . నాగార్జున కూడా వారు విడిపోవడం చాలా బాధాకరం అని ,కానీ ఇది …

Read More »

సెన్సెక్స్ జోరు …..

భారత దేశంలో మొట్ట మొదటి సారి సెన్సెక్స్ 60,000 మార్క్ దాటింది . గత 2 సంవత్సరాలు నుంచి భారత దేశంలో కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్యా క్రమంగా పెరుగుతుంది .ట్రేడర్ల సంఖ్యా 10 కోట్లకు చేరుకుంటుంది .ఇది చాలా మంచి పరిణామం  అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఇంతకముందు సుమారు  40 పేపర్ లో ని సంతకాలతో ,బ్రోకర్ సహయంతో అకౌంట్ తెరిచే ప్రక్రియ ఉండేది . ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ చాలా సులభం అయిపోయింది …

Read More »

ఇంజనీరింగ్ కళాశాలలకు కష్టకాలం !!!

  తెలంగాణలోని ఇబ్బడి ముబ్బడి గ వెలిసిన ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడుతున్నాయి .ఒకప్పుడు 400 వరకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు 175 కి చేరుకుంది . ఇందులోనూ CSE  మరియు ECE కి మాత్రమె గిరాకీ ఉంది . చాలా జిల్లాలో పదుల సంఖ్యకి కళాశాలలు చేరుకున్నాయ్ . ఒక్క హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్క కళాశాలలో చదవడానికి ఇష్టపడుతున్నారు . ఎలాగూ ఉద్యోగం వచ్చాక ఇక్కడే స్థిరపడతాం అనే ధోరణితో రాజధాని ప్రాంతానికి తల్లిదండ్రులు కూడా ఇష్టం ప్రదర్శిస్తున్నారు . ఇలాగే …

Read More »

పీజీ చదువుకున్నGHMC స్వీపర్ కి కొలువు .

ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న రజిని అనే యువతి ఆర్థిక ఇబ్బందుల వల్ల GHMC లో స్వీపర్ గా ఉద్యోగం చెయ్యసాగింది. వరంగల్ జిల్లా కి చెందిన రజినీకి  H.C.U లో P.H.D సీటు కూడా లభించింది. కాని ఆమె తన భర్త అనారోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు గురైంది .ఆమె కూరగాయలు కూడా అమ్మసాగింది,ఏ ఉద్యోగం లభించక చివరికి స్వీపర్ గ చేయసాగింది. ప్రముఖ వార్తాపత్రిక కథనంతో రజిని దీనగాథ కి చెలించి తెలంగాణ మంత్రి K.T.R ఆమెకు చదువుకు తగ్గ …

Read More »