ముందుగా ఊహించినట్లుగానే తొలి వన్డేలో ఇషాన్ కిషన్ స్థానంలో శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అదనంగా, మహమ్మద్ షమీ ODI జట్టులోకి తిరిగి రావడంతో, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు యువత కంటే…
భారత వాతావరణ శాఖ ప్రకారం, పశ్చిమ గాలుల కారణంగా నగరంలో చాలా చల్లని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . జనవరి 11 వరకు విపరీతమైన శీతల పరిస్థితులను వాతావరణ శాఖ అంచనా…
భారత విమెన్ బాడ్మింటన్ క్రీడకు ఐకాన్ అయిన పివి సింధు, కామన్వెల్త్ సింగిల్స్ ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీని ఓడించి వరుస గేమ్‌లలో విజయం సాధించి తన అద్భుతమైన…
సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక Thursday, 24 September 2026 — 10:57 pm
“పేరు గొప్ప ఊరు దిబ్బ” ల తయారైంది టీం ఇండియా పరిస్థితి .
ఏదో అనుకుంటే ఏదో అయింది . ఐపీల్ చూసి టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ తో ఎవరు తల పడతారో అని ఊహించుకున్నారు అభిమానులు . ధోని మెంటార్షిప్ ,విరాట్ సారథ్యం,కే.ఎల్ రాహుల్ అద్భుత ఫామ్ ,రోహిత్ అండ చూసి భారత్ కు తిరుగు లేదు అనుకున్నారు . ఈ ముచ్చట రెండు మ్యాచ్లతో ముగిసింది . పాకిస్థాన్తో అన్న గౌరవప్రద ప్రదర్శన చేసింది ,మొదట టప టప వికెట్లు రాలిన విరాట్ అండతో 150 అన్న దాటించగలిగింది . న్యూజిలాండ్ తో మరి గొరంగా అతి కష్టం మీద 100 పరుగులు దాటించగలిగింది . టీ 20 కాస్తా టెస్ట్ మ్యాచ్ ల అనిపించింది . అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషకులు కూడా అంతుపట్టని విషయం . ఒక సారి ఏమో అద్భుతంగా ఆడుతున్నారు ,కీలకమైన టౌర్నమెంట్లలో సమిష్టిగా చేతులు ఎతేస్తున్నారు . కాగితం మీద సింహాలు ల అనిపించే ఆటగాళ్లు మైదానం లో పిల్లు ల అయిపోతున్నారు . పెద్ద టోర్నమెంట్లంటే ఒక తెలియని భయం విరాట్ సేన లో స్పష్టంగా కనిపిస్తుంది . కోహ్లీ ఒక్కడినే తప్పు పట్టలేం కానీ అతని ఆట మాత్రం…