Thursday, 24 September 2026
వాసకి

సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక

తాజా వార్తలు
ట్రెండ్స్

భారతదేశమంతా ఓమిక్రాన్ భయం!

Omicron Variant in Telugu

భారతదేశం అంతటా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, మహారాష్ట్ర మరియు ఢిల్లీ లో ఓమిక్రాన్ కేసులు ఆకస్మికంగా పెరిగాయ్ . ముంబైలో 2.510 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు మహారాష్ట్రలో భయాందోళనలను సృష్టిస్తున్నాయి . ఢిల్లీలో కూడా నిన్నటితో పోలిస్తే 600కి పైగా కేసులతో 50% స్పైక్ నమోదైంది. మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, “మీరు ఆంక్షలతో విసిగిపోయి ఉండవచ్చు, కానీ మాకు వేరే మార్గం లేదు. భారతదేశంలోని ఉత్తరాదిలో మళ్లీ రాత్రి కర్ఫ్యూలను పరిశీలిస్తోంది.

WhatsApp Facebook X

మీ అభిప్రాయం రాయండి