హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుదల!
దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు బలహీనపడుతుండటంతో, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ మొత్తంగా కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలువగా ,…









