ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న రజిని అనే యువతి ఆర్థిక ఇబ్బందుల వల్ల GHMC లో స్వీపర్ గా ఉద్యోగం చెయ్యసాగింది. వరంగల్ జిల్లా కి చెందిన రజినీకి H.C.U లో P.H.D సీటు కూడా లభించింది. కాని ఆమె తన భర్త అనారోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు గురైంది .ఆమె కూరగాయలు కూడా అమ్మసాగింది,ఏ ఉద్యోగం లభించక చివరికి స్వీపర్ గ చేయసాగింది.
ప్రముఖ వార్తాపత్రిక కథనంతో రజిని దీనగాథ కి చెలించి తెలంగాణ మంత్రి K.T.R ఆమెకు చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు . ఆమెకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అవుట్ సౌర్చింగ్ లో అసిస్టెంట్ ఎంటోమోలోజిస్ట్ గ ఉద్యోగం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వాసకి
