భీమ్లా నాయక్ సినిమా వాయిదాపై రాజమౌళి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దిల్ రాజులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్లు చేశారు. మహేష్ బాబు నా హీరో అని, సర్కారు వారి పాట పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని ట్వీట్ చేస్తూ, సినిమాను వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భీమ్లా నాయక్ సంక్రాంతి సినిమా కాదా అని పవన్ అభిమానులు మండిపడుతుండగా, మహేష్ బాబు సినిమా ను సంక్రాంతి రేసులో పెట్టడం ఇంకా పూర్తి కాలేదని, అయితే పవన్ సినిమా దాదాపుగా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు