Latest News

కూలీలే కార్యకర్తలు

ఉపాధి కల్పన ప్రోగ్రామ్ గా మారిన ఎలక్షన్ అన్ని వర్గాల నిరుద్యోగులకు పని. బహిరంగ సభలకు, పార్టీ ప్రచారాలకు కూలీలకు పెరిగిన డిమాండ్. నిర్మానుషంగా లేబర్ అడ్డాలు, జనంతో కళకళలాడుతున్న సభలు. దోచుకున్నది, దాచుకున్నది నీళ్లలా ఖర్చు చేస్తున్న నాయకులు. (కూలి దొరకక అడ్డమీద కూలీలు ఇబ్బంది పడేవారు. ఎండనక , వాననకా లేబర్ అడ్డాల వద్ద వేసి చూసి చివరికి ఏదో ఒక పని కుదుర్చుకొనెవారు. మరికొందరు నిరాశ తో వెనుతిరిగెటొల్లు. ఎన్నికల పుణ్యమా అని మూడు పూటలా తిండి, గిట్టుబాటు తో …

Read More »

హీరో నిఖిల్ కార్తికేయ కష్టాలు!

Telugu Hero Nikhil

. నితిన్ యొక్క మాచర్ల నియోజికవర్గం మరియు అమీర్ ఖాన్ యొక్క లాల్ సింగ్ చద్దా కూడా ఈ వారం జంట తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ వల్ల, కార్తికేయ 2 కి థియేటర్ల పంపిణీ గణనీయమైన భారం అయ్యే అవకాశం ఉంది. ఈ క్లిష్ట తరుణంలో నిర్మాతలు ఏం చేయబోతున్నారు అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. నిఖిల్ రాబోయే చిత్రం కార్తికేయ 2 విడుదల తేదీ ఆగష్టు 13 న నిర్ణయించబడింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల …

Read More »

ఆచార్య టీజర్ !!!

acharya teaser

Read More »

ఓమిక్రాన్ నుంచి కాపాడుకుందాం : ప్రపంచ దేశాలు

coronavirus-omicron

దక్షిణాఫ్రికా లో వెలుగు చూసిన కరోనా వైరస్ ముమ్మరంగా విస్తరిస్తుంది . ఇప్పటకే బోట్స్వానా ,దక్షిణాఫ్రికా ల నుంచి ప్రయాణాలు రద్దు చేశారు . అమెరికా , రష్యా ,జపాన్ ,ఆస్ట్రేలియా ,బ్రిటన్ దేశాలు పలు ఆఫ్రికా దేశాలు నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించాయి . చాలా మంది ప్రయాణికులు అత్యవసర ఆంక్షలు వల్ల విమానాశ్రయాలు లో చిక్కుకు పోయారు . బ్రిటన్,జర్మనీ దేశాలలో ఇప్పటికే పలు కేసులు మొదలయ్యాయి . బెంగుళూరు లో కూడా దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన …

Read More »

పోసాని ఘాటు వాక్యాలు !!!

జనసేన అధినేత పై పోసానికృష్ణ మురళి పరుష పదజాలంతో మాట్లాడారు . రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్  మాట్లాడిన మాటలు ఉటంకిస్తూ పోసాని తన స్థాయి తగని మాటలు మాట్లాడారు . మాటల రచయిత మరియు నటుడు అయిన పోసాని తనను పవన్ అభిమానులు దూషిస్తున్నారని,అ నకూడని మాటలు అంటున్నారని విమర్శించారు . ఇలా చెప్పుకోవటంలో తప్పు లేదు . పవన్ అభిమానులు ను కూడా తిట్టచ్చు కానీ అభిమానులు తన భార్యను,పిల్లలను తిడుతున్నారని పోసాని కూడా అనకూడని మాటలు అన్నారు . అభిప్రాయబేధాలు …

Read More »

సుమారు గంట స్పీచ్ తో పవన్ కళ్యాణ్.

రిపబ్లిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయిన పవన్ కళ్యాణ్ వివిధ సినిమా మరియు రాజకీయ విషయాలు గురుంచి మాట్లాడారు.సుమారు గంట సేపు ఆవేశితపూర్వ  ప్రసంగం చేశారు . సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర లో ఎదురుకుంటున్నా సమస్యలు గురుంచి చెప్పారు . టికెట్ వెల పెంపు విషయాలు ,ఆంధ్ర లో గవర్నమెంట్ అనుకుంటున్నా ఆన్లైన్ టికెట్  ప్లాటుఫార్మ్  గురుంచి మాట్లాడారు . సినీ పెద్దలు ఎవరిని బ్రతిమాల్సిన అవసరం లేదని తమకు దక్కాల్సిన హక్కులను  గట్టిగ అడగాలని సూచించారు . దిల్ రాజు తానూ …

Read More »

సెన్సెక్స్ జోరు …..

భారత దేశంలో మొట్ట మొదటి సారి సెన్సెక్స్ 60,000 మార్క్ దాటింది . గత 2 సంవత్సరాలు నుంచి భారత దేశంలో కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్యా క్రమంగా పెరుగుతుంది .ట్రేడర్ల సంఖ్యా 10 కోట్లకు చేరుకుంటుంది .ఇది చాలా మంచి పరిణామం  అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఇంతకముందు సుమారు  40 పేపర్ లో ని సంతకాలతో ,బ్రోకర్ సహయంతో అకౌంట్ తెరిచే ప్రక్రియ ఉండేది . ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ చాలా సులభం అయిపోయింది …

Read More »

ఇంజనీరింగ్ కళాశాలలకు కష్టకాలం !!!

  తెలంగాణలోని ఇబ్బడి ముబ్బడి గ వెలిసిన ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడుతున్నాయి .ఒకప్పుడు 400 వరకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు 175 కి చేరుకుంది . ఇందులోనూ CSE  మరియు ECE కి మాత్రమె గిరాకీ ఉంది . చాలా జిల్లాలో పదుల సంఖ్యకి కళాశాలలు చేరుకున్నాయ్ . ఒక్క హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్క కళాశాలలో చదవడానికి ఇష్టపడుతున్నారు . ఎలాగూ ఉద్యోగం వచ్చాక ఇక్కడే స్థిరపడతాం అనే ధోరణితో రాజధాని ప్రాంతానికి తల్లిదండ్రులు కూడా ఇష్టం ప్రదర్శిస్తున్నారు . ఇలాగే …

Read More »