ఇన్కమ్ టాక్స్ తాజాగా సినిమా యాక్టర్ మరియు శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ ని విచారించింది . 20 కోట్లు వరకు తనకు వచ్చిన డబ్బులను సేవ కార్యక్రమాలకు పెట్టకుండా ఇంకా తన దెగ్గరే ఉంచుకున్నారని ఆరోపించారు . సోను సూద్ దానికి బదులిస్తూ తాను ఏ ఒక్క డబ్బుని ఉంచుకొనని రాన్నున్న కాలంలో వాటిని ప్రజలకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు . ఎన్నో బహుళ జాతి సంస్థలు , వ్యాపారవేత్తలు నుండి సుమారు 72,000 కోట్లు ఇన్కమ్ టాక్స్ సక్రమంగా వసూలు …
Read More »సినిమా కబుర్లు
పూరి జగన్నాధ్ కష్టాలు !!!
2017 మత్తు మందుల కేసులో సినీ ప్రముఖుల విచారణ సంచలనం రేపింది .అందులో దర్శకులు పూరి జగన్నాధ్ కూడా ఒకరు. అందులో ఎందరు పేరున్న పూరి పేరు సంచలనం రేపింది .ఈ కేసులో ఆయన అనేక సార్లు అకున్ సబర్వాల్ నేతృత్వంలో విచారణకు హాజరుయ్యారు .సినీ ప్రముఖులు అందరిని కెల్విన్ అనే డ్రగ్స్ వ్యాపారి వాంగ్మూలం ద్వారా విచారణ చేశారు . అకున్ సబర్వాల్ బదిలీ తో ఈ కేసు నీరు గారింది . మళ్ళి అకస్మాత్తుగా విచారణ ఇప్పుడు మొదలైంది .గమ్మత్తు ఎంతంటే …
Read More »