ఢిల్లీ థియేటర్లు షట్ డౌన్ కారణంగా షాహిద్ కపూర్ జెర్సీ వాయిదా పడింది. అంతేకాకుండా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ కారణంగా ఇప్పటికే చాలా చిత్రాల కలెక్షన్‌లపై ప్రభావం చూపుతోంది. ఇటీవలి హిందీ చిత్రం 83 రాత్రి కర్ఫ్యూ కారణంగా తీవ్రంగా దెబ్బతింది, ఎందుకంటే ఇది ప్రస్తుతం 35 కోట్ల నికరని మాత్రమే వసూలు చేసింది, చిత్రం అంతటా సానుకూల సమీక్షలను పొందినప్పటికీ అవి కలెక్షన్స్ గ మలవలేకపోయాయ్ తాజా చర్య RRR మరియు రాధేశ్యామ్ వంటి రాబోయే విడుదలలను ప్రభావితం చేయవచ్చు.RRR …
Read More »సినిమా కబుర్లు
రాజమౌళి ట్వీట్లతో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్ట్ !.
భీమ్లా నాయక్ సినిమా వాయిదాపై రాజమౌళి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దిల్ రాజులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్లు చేశారు. మహేష్ బాబు నా హీరో అని, సర్కారు వారి పాట పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని ట్వీట్ చేస్తూ, సినిమాను వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భీమ్లా నాయక్ సంక్రాంతి సినిమా కాదా అని పవన్ అభిమానులు మండిపడుతుండగా, మహేష్ బాబు సినిమా ను సంక్రాంతి రేసులో పెట్టడం ఇంకా పూర్తి కాలేదని, అయితే పవన్ సినిమా దాదాపుగా పూర్తి చేసి విడుదలకు …
Read More »స్థిరంగా అల్లు అర్జున్ పుష్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు.
తొలిరోజు 71 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. రానున్న రోజుల్లో ఈజీగా 200 గ్రాస్‌ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు ఉంది. పుష్ప 4 రోజుల్లో 62 కోట్ల షేర్ ని టచ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. ఉత్తరాదితో పాటు ఇతర ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. తెలుగులో రివ్యూలు మిక్స్‌డ్ నుండి పాజిటివ్ రివ్యూల వరకు ఉన్నాయి, అయితే మలయాళం, కన్నడ …
Read More »పుష్ప ట్రైలర్!
సుప్రసిద్ధ గీతా రచయిత “సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ” ఇక లేరు !
తెలుగు వారందరికీ ప్రీతి పాత్రుడైన వ్యక్తి ,తన పాటలతో అందరి ఆలోచలను ఎంతో కొంత ప్రభావితం చేసిన వాడు సిరివెన్నెల గారు .సంగీత ప్రియులను ఎంతో అలరించిన “సిరి వెన్నల” చిత్రం అతనికి ఇంటి పేరు గ మారింది . సిరి వెన్నెల చిత్రం లోని “ఆది భిక్షవు” పాట ఎప్పటికి గుర్తుండిపోయే పాట ,ఆ పాట ఒక్క మచ్చుతునక మాత్రమే . ఆది భిక్షవు పాట ఆయనకి మొదటి నంది అవార్డు తెచ్చిన చిత్రం . శ్రుతిలయలు లోని “తెల్లవారింధో స్వామి”,మేఘ సందేశం …
Read More »మరక్కార్ గ్రాండ్ ట్రైలర్ !
RRR వీడియో సాంగ్!
ఆచార్య టీజర్ !!!
అక్కినేని నాగ చైతన్య ,సమంత విడిపోయారు.
ఎన్నో రోజులు నుండి మీడియా లో ఉన్న పుకారు నిజం అయింది . సమంత,నాగ చైతన్య సామజిక మాద్యమం ఇంస్టాగ్రామ్ వేదికగా తమ బంధం గురుంచి ప్రకటించారు .ఇద్దరు ఒకే రకమైన పోస్ట్ పెట్టారు . 4 సంవత్సరాల తమ వైవిహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ,10 సంవత్సరాల తమ స్నేహాన్ని కొనసాగిస్తామని ,ఇది తమ వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు .దీంతో ఇరు నటుల అభిమానులు విస్మయానికి లోనయ్యారు . నాగార్జున కూడా వారు విడిపోవడం చాలా బాధాకరం అని ,కానీ ఇది …
Read More »పోసాని ఘాటు వాక్యాలు !!!
జనసేన అధినేత పై పోసానికృష్ణ మురళి పరుష పదజాలంతో మాట్లాడారు . రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన మాటలు ఉటంకిస్తూ పోసాని తన స్థాయి తగని మాటలు మాట్లాడారు . మాటల రచయిత మరియు నటుడు అయిన పోసాని తనను పవన్ అభిమానులు దూషిస్తున్నారని,అ నకూడని మాటలు అంటున్నారని విమర్శించారు . ఇలా చెప్పుకోవటంలో తప్పు లేదు . పవన్ అభిమానులు ను కూడా తిట్టచ్చు కానీ అభిమానులు తన భార్యను,పిల్లలను తిడుతున్నారని పోసాని కూడా అనకూడని మాటలు అన్నారు . అభిప్రాయబేధాలు …
Read More »