పొలిటిక్స్

బూతులు ప్రజల కష్టాలు తీరుస్తాయా ?

Jagan

ప్రజలు తమను ఎన్నుకుంది అసెంబ్లీ లో బూతులు తిట్టుకోవడానికే అన్నట్టు ఉంది ఆంధ్ర ప్రదేశ్ లో . ఇరుపక్ష నేతలు కొత్త కొత్త తిట్లతో తిట్టుకుంటున్నారు ,బూతుల అర్థాలు కూడా ప్రజలకు వివరిస్తున్నారు . ఒకరు ఏమో ఎప్పుడప్పుడు పాలక పక్షాని తోసేసి తాము గదనేకేద్దామని ఆలోచిస్తున్నారు ,అధికార పక్షమేమో నానా పాట్లు పడుతూ సంక్షేమ కారక్రమాలు పరంవీధిగా సాగుతున్నారు . అధికార పక్షం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం కు పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వై.ఎ స్.ఆర్ ని …

Read More »

మావోయిస్ట్ అగ్రనేతకు అంతిమ వీడ్కోలు.

Maoist Leader Ramakrishna

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి . తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతమైన పామేడు-కొండపల్లి ప్రాంతంలో నిర్వహించారు . అడవి ప్రాంతం లో ఎటువంటి ఆటంకం పోలీసులు ని కలగకుండా మావోయిస్టు లు తుపాకులతో పహార కాసారు. ఆర్కే కిడ్నీ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాశ విడిచారు. ఆర్కే భార్య శిరీష ఇది సహజ మరణం కాదని హత్య అని ఆరోపించారు . అతను కొన్ని సంవత్సరాలు నుండి …

Read More »

పోసాని ఘాటు వాక్యాలు !!!

జనసేన అధినేత పై పోసానికృష్ణ మురళి పరుష పదజాలంతో మాట్లాడారు . రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్  మాట్లాడిన మాటలు ఉటంకిస్తూ పోసాని తన స్థాయి తగని మాటలు మాట్లాడారు . మాటల రచయిత మరియు నటుడు అయిన పోసాని తనను పవన్ అభిమానులు దూషిస్తున్నారని,అ నకూడని మాటలు అంటున్నారని విమర్శించారు . ఇలా చెప్పుకోవటంలో తప్పు లేదు . పవన్ అభిమానులు ను కూడా తిట్టచ్చు కానీ అభిమానులు తన భార్యను,పిల్లలను తిడుతున్నారని పోసాని కూడా అనకూడని మాటలు అన్నారు . అభిప్రాయబేధాలు …

Read More »

సుమారు గంట స్పీచ్ తో పవన్ కళ్యాణ్.

రిపబ్లిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయిన పవన్ కళ్యాణ్ వివిధ సినిమా మరియు రాజకీయ విషయాలు గురుంచి మాట్లాడారు.సుమారు గంట సేపు ఆవేశితపూర్వ  ప్రసంగం చేశారు . సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర లో ఎదురుకుంటున్నా సమస్యలు గురుంచి చెప్పారు . టికెట్ వెల పెంపు విషయాలు ,ఆంధ్ర లో గవర్నమెంట్ అనుకుంటున్నా ఆన్లైన్ టికెట్  ప్లాటుఫార్మ్  గురుంచి మాట్లాడారు . సినీ పెద్దలు ఎవరిని బ్రతిమాల్సిన అవసరం లేదని తమకు దక్కాల్సిన హక్కులను  గట్టిగ అడగాలని సూచించారు . దిల్ రాజు తానూ …

Read More »