
ఇటీవల, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద GO.35ని సస్పెండ్ చేసింది.
మొదట G.O.ని సవాలు చేస్తూ పలువురు ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు కూడా పరిమిత టికెట్ ధరల కారణంగా చాలా తక్కువ రాబడిని పొందాయి.దీంతో పుష్ప, శ్యామ్ సింగ రాయ్, RRR మరియు మరెన్నో రాబోయే చిత్రాలకు భారీ ఉపశమనం కలిగించవచ్చని భావించారు. కానీ,దీనికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ నీళ్లు చల్లుతూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు టిక్కెట్ ధరలను జాయింట్ కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించడంతో పాటు సినిమా టిక్కెట్ ధరలపై కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
వాసకి