శీర్షిక: అమెరికన్ డ్రీమ్ వెబ్ సిరీస్
తారాగణం: ప్రిన్స్, శుభలేఖ సుధాకర్, రవితేజ ముఖవల్లి, నేహా కృష్ణ, తదితరులు.
దర్శకుడు: డా. విఘ్నేష్ కౌశిక్
కథ: డా. విఘ్నేష్ కౌశిక్
నిర్మాత: డా. ప్రదీప్ రెడ్డి
రేటింగ్: 2.5/5
సమీక్ష:
USలో MS చేయాలని మరియు అతని ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటోంది ప్రిన్స్ క్యారెక్టర్ .
తల్లిదండ్రులు, స్నేహితులు మరియు స్నేహితురాలి నుండి మానసిక మరియు ఆర్థిక మద్దతు లేకుండా అతను US వెళ్తాడు.అతను సరైన పార్ట్ టైమ్ ఉద్యోగం పొందలేకపోతాడు మరియు MS పూర్తి చేసిన తర్వాత కూడా పూర్తి సమయం ఉద్యోగం పొందలేకపోతాడు .
అతని ఆర్థిక కస్టాలు అస్ లోని చాల మంది పడే బాధలు చూపిస్తాయి
నేహా కృష్ణ క్యారెక్టర్ని పరిచయం చేసిన తర్వాత సినిమా ఊహించని మలుపు తిరిగింది మరియు సినిమాకు చాలా గ్లామర్ జోడించబడింది.క్రైమ్ లూప్ నుండి ప్రిన్స్ ఎలా బయటకు వస్తాడు అనే కథను ఆసక్తికరంగా రూపొందిస్తాడు .
కానీ, కథలో లోపించిన పాజిటివిటీ, అంతిమంగా ప్రిన్స్ క్యారెక్టర్ నెగెటివ్‌గా కనిపిస్తుంది.
చివరి గమనిక: డబ్బు మహిమ