కీసర కు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి సింహం ఎన్క్లోసర్ లోకి దూకేసాడు . పర్యాటకులు ఎంత చెప్పిన వినకుండా అక్కడే అరగంట సేపు ఉండిపోయాడు.మృగ రాజు కూడా బాగా గాండ్రిస్తూ అతని వైపే చూడసాగింది . ఇంతలో ఎంతో చాకచక్యం తో అక్కడే ఉన్న జూ సిబ్బంది అతన్ని పట్టుకొని కాపాడారు .
తానూ టీ తాగే సమయం లో ఒక్క రెస్టారంట్ లో సింహాల దెగ్గర వజ్రాలు ఉంటాయని ఎవరో చెప్తే ఈ పని చేసానని అతను చెప్పాడు . అతన్ని మానసిక స్థితి బాగోలేదని ,అతన్ని తల్లిదండ్రులు మరణించారని ,చుట్టాల ఇంట్లో ఉంటూ పూట గడుపుతున్నాడని విచారణ లో తేలింది. క్రితం సారి రాజస్థాన్ కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి కూడా ఇలానే చేస్తే అప్పుడు కూడా జూ సిబ్బంది అతన్ని కాపాడారు .
వాసకి
