సుమారు 1200 కోట్లు తో రామానుజాచార్యులు విగ్రహం ఏర్పాటు కానుంది తెలంగాణాలో ని శంషాబాద్ మడలంలో . ఈ ప్రతిష్ట్మాకైన విగ్రహం 3 భాగాలలో ఉండబోతుంది. మొదటి భాగంలో ఆయన కూర్చున పీఠం ఉంటుంది ,ఇది క్రింది భాగాన ఉంటుంది. రెండో అంచెలో 108 అడుగుల వెడల్పు ,27 అడుగుల ఎత్తులో పద్మపీఠం ఆకారం ఉంటుంది. మూడో భాగంలో పద్మాకార వృత్తం పై రామానుజాచార్యులు విగ్రహం కొలువుదీరి ఉంటుంది.
108 దివ్యక్షేత్రాల నమూనా దేవతామూర్తులు విగ్రహం చుట్టూ కొలువుదీరనున్నాయి. ఈ నమూన ఆలయాలను కృష్ణ శిలలతో నిర్మిస్తున్నారు.