2017 మత్తు మందుల కేసులో సినీ ప్రముఖుల విచారణ సంచలనం రేపింది .అందులో దర్శకులు పూరి జగన్నాధ్ కూడా ఒకరు. అందులో ఎందరు పేరున్న పూరి పేరు సంచలనం రేపింది .ఈ కేసులో ఆయన అనేక సార్లు అకున్ సబర్వాల్ నేతృత్వంలో విచారణకు హాజరుయ్యారు .సినీ ప్రముఖులు అందరిని కెల్విన్ అనే డ్రగ్స్ వ్యాపారి వాంగ్మూలం ద్వారా విచారణ చేశారు . అకున్ సబర్వాల్ బదిలీ తో ఈ కేసు నీరు గారింది .
మళ్ళి అకస్మాత్తుగా విచారణ ఇప్పుడు మొదలైంది .గమ్మత్తు ఎంతంటే కెల్విన్ కేసును తప్పుదోవ పట్టించడానికే ఇలా సినీ ప్రముఖుల పేర్లు బయటకి తెచ్చారు అని అనుకుంటున్నారు .ఎందుకంటే పూరి మరియు తరుణ్ సాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిరుపితం కాలేదు .దీంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కొత్త కష్ఠాలు మొదలయాయ్యి . కానీ ఎంత మంది పేరొచ్చిన దీని వాళ్ళ చెడ్డ పేరు వచ్చింది మాత్రం పూరి కి మాత్రమే. ఇప్పుడు ఈ కేసు నుంచి అతను బయటపడటం ఉపశమనమే . ఇప్పటికే ఆర్థిక కష్టాలు వల్ల ఎంతో వేదన గురయ్యానని అనేక ఇంటర్వ్యూలో చెప్పిన పూరి,ఈ కేసు వల్ల ఇంకా ఇబ్బందులు గురయ్యుంటాడు . ఎంత ప్రతిభ ఉన్న ఇలాంటి అపనిందలు తప్పవేమో.