ముంబై టార్డియో ప్రాంతంలోని కమ్లా భవనంలోని 18వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం కారణంగా 6 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు. ఈ భవనం గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉంది…
నిన్నటి 58,097 కేసులతో పోలిస్తే భారతదేశంలో 56 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తంమీద, ఓమిక్రాన్ వేరియంట్లో మొత్తం 2630 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465…
వైష్ణిదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది యాత్రికులు మరియు 14 మంది గాయపడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా భారీ రద్దీ కారణంగా, ప్రజలు ఒక్కసారిగా వైష్ణో దేవి భవన్…
కొత్త సంవత్సరం మరియు రాబోయే పండుగల సమయంలో ప్రజలు సరైన కోవిడ్ నిబంధలను కొనసాగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. సరైన కోవిడ్ నిబంధలను పాటించడం మరియు…
సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక Thursday, 24 September 2026 — 10:56 pm
నాగాలాండ్ లో మారణకాండ !
పనులు చేసుకొని తిరుగు ప్రయాణమవుతున్న కూలీలను ,నిషేదిత ఉగ్రవాదులు అనుకోని పారామిలిటరీ సిబ్బంది కాల్పులు జరిపారు . ఈ కాల్పుల్లో 6 మంది మరణించారు . మయన్మార్ సరిహద్దులోని మోన్ జిల్లాలో ఈ కాల్పులు జరిగాయి ,నిషేదిత ఉగ్రవాదులు ఎన్ఎస్ సీఎన్ (కె) సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పారా మిలిటరీ లోని ఒక యూనిట్ ఆ ప్రాంతంలో వెళ్తున్నా ఒక్క వాహనం పై అకస్మాత్తుగా కాల్పులు జరపడం ప్రారంభించారు . ఎంతకీ కూలిలు ఇంటికి చేరకపోవడంతో వారి కుటుంభ సభ్యులు, సంఘటన గురుంచి తెలుసుకొని కోపోద్రిక్తులయ్యారు . వందల మంది సంఘటన స్థలానికి చేరుకొని సైనికుల మీద దాడి చెయ్యడం ప్రారంభించారు .ఆత్మసంరక్షణ కోసం సైనికుల జరిగిన కాల్పుల్లో ఇంకో ఎనిమిది మంది మరణించారు ,ఎంతో…