టైటిల్: దృశ్యం-2
నటి నటులు : వెంకటేష్ , మీనా , సంపత్ రాజ్ , తనికెళ్ళ భరణి ,నదియా , నరేష్ …..
దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిర్మాతలు : డి . సురేష్ బాబు
రివ్యూ : దృశ్యం 1 చుసిన వారికీ అందులో బాగా నచింది అందులో ఉన్న బిగుతైన స్క్రీన్ ప్లే . కధ పరంగా ఎమోషన్స్ కి ప్రాధాన్యం ఇస్తూనే తర్వాత ఏమవుతుందో అని ఒక్క ఉత్సాహం మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతుంది . దృశ్యం 2 కి వచ్చేవరకు పాత్రలను పరిచయం చేయడానికి కొంచం సమయం తీసుకుంటుంది,ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన , సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా బిగుతైన స్క్రీన్ ప్లే తో ఒక్క రకమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది .
రాంబాబు పాత్ర లో వెంకటేష్ జీవించేసాడు . మీనా పాత్ర కూడా బాగానే ఉంటుంది . దృశ్యం 1 లో లేని మరో పాత్ర సంపత్ రాజ్ పాత్ర మేర అద్భుతంగా నటించారు . నదియా ,నరేష్ పాత్రలు దృశ్యం 1 కి కొనసాగుంపు గ ఉంటాయి . సత్యం రాజేష్ కూడా బాగానే చేశారు.ఇందులో తనికెళ్ల భరణి పాత్ర చివరి లో రాంబాబు పాత్ర యొక్క ఎత్తులు పై ఎత్తులు ప్రేక్షకులకు వివరించే పాత్ర లాగ ఉంటుంది. చివరగా దృశ్యం 1 కి ఏ మాత్రం తగ్గకుండా దృశ్యం 2 ఉంటుంది .
రేటింగ్ : 3/5