మావోయిస్ట్ అగ్రనేతకు అంతిమ వీడ్కోలు.

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి . తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతమైన పామేడు-కొండపల్లి ప్రాంతంలో నిర్వహించారు . అడవి ప్రాంతం లో ఎటువంటి ఆటంకం పోలీసులు ని కలగకుండా మావోయిస్టు లు తుపాకులతో పహార కాసారు. ఆర్కే కిడ్నీ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాశ విడిచారు.
ఆర్కే భార్య శిరీష ఇది సహజ మరణం కాదని హత్య అని ఆరోపించారు . అతను కొన్ని సంవత్సరాలు నుండి ఆరోగ్య సమస్యలు తో బాధపడుతున్నారని ,పోలీస్ లు అతన్ని అడవి నుండి బయటకు రాకుండా ,ఎటువంటి వైద్యం అందనీయకుండా చెయ్యడం వల్ల తన భర్త మరణించారని వాపోయారు . ప్రస్తుతం మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా ,ఏఓబి ఇంచార్జి గ వ్యవహరిస్తున్న ఆర్కే స్వస్థలం రెంటచింతల లోని తృమకోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *