Tuesday, 18 August 2026
వాసకి

సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక

తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్

రాజమౌళి ‘వారణాసి’కి మరో దర్శకుడు!

దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ‘వారణాసి’ మేకింగ్‌ను తెరకెక్కించేందుకు జార్జియన్ దర్శకుడు గోగితా చిక్వాడ్జే‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నటీనటుల వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ వెనుక జరిగే ప్రతీ ఆసక్తికర విషయాన్ని ఆయన డాక్యుమెంటరీగా రూపొందిస్తున్నారట. ‘బాహుబలి, RRR’ మేకింగ్‌లకు మించి ఈ డాక్యుమెంటరీని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

WhatsApp Facebook X

మీ అభిప్రాయం రాయండి