ముంబై టార్డియో ప్రాంతంలోని కమ్లా భవనంలోని 18వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం కారణంగా 6 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు. ఈ భవనం గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉంది…
నిన్నటి 58,097 కేసులతో పోలిస్తే భారతదేశంలో 56 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తంమీద, ఓమిక్రాన్ వేరియంట్లో మొత్తం 2630 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465…
వైష్ణిదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది యాత్రికులు మరియు 14 మంది గాయపడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా భారీ రద్దీ కారణంగా, ప్రజలు ఒక్కసారిగా వైష్ణో దేవి భవన్…
కొత్త సంవత్సరం మరియు రాబోయే పండుగల సమయంలో ప్రజలు సరైన కోవిడ్ నిబంధలను కొనసాగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. సరైన కోవిడ్ నిబంధలను పాటించడం మరియు…
సామాజిక రాజకీయ సంపూర్ణ మానవ పత్రిక Thursday, 24 September 2026 — 11:31 pm
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు !
రాజకీయ దురంధరుడు ,ప్రజ్ఞాశాలి ,మంచి మాటకారి అయిన రోశయ్య ఇక లేరు . పద్నాలుగు సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనది . వై.ఎ స్.ఆ ర్ మరణం తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో సవ్వాళ్లు ఎదుర్కొన్నారు . కర్నూల్ వరదలప్పుడు ఆయన చూపిన చొరవ చాల గొప్పది ,రాత్రి పగలు పర్యేవీక్షిస్తూ నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద వల్ల ఏర్పడిన ప్రమదం తొలగించారు . వై .ఎస్ .ఆర్ మద్దతుదారుల వ్యతిరేకత ఆయనకు చాలా ఇబ్బంది గురి చేసింది అని అయిన ఒక్క ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఎయిర్పోర్ట్స్ లో ,ప్రజల్లో కి వెళ్ళినప్పుడు కూడా తనకు ఇబ్బంది ఎదురుదైందని జగన్ స్థానాన్ని నేను తీసుకున్నాని ,అది వెంటనే వదిలేయాలి అని డిమండ్ లు వచ్చేవి అని , తాను హై కమాండ్ ఆదేశాల మేరకు ఈ పదవి తీసుకున్నా అని ,తనకు ఎలాంటి పదవి కాంక్ష లేదని ఒక్కనొక సందర్భంలో మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మంచి వక్త అయిన రోశయ్య సభ లో ప్రత్యర్థులను సమర్ధనగా ఎదుర్కొనేవారు .కె .సి.ఆ ర్ దీక్ష సమయంలో కేంద్రానికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ ,త్వరగా నిర్ణయం…